MS Dhoni Bday Celebrations
-
#Speed News
MS Dhoni Birthday: సందడిగా ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా సల్మాన్ ఖాన్..!
MS Dhoni Birthday: ఈరోజు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టినరోజు (MS Dhoni Birthday) జరుపుకుంటున్నాడు. అదే సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘ఎంఎస్ ధోని’ చిత్రం కూడా ఈ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ధోనీకి నిరంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీకి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపాడు. మహితో కలిసి దిగిన ఫోటోను […]
Published Date - 08:57 AM, Sun - 7 July 24