MPLADS Funds
-
#Andhra Pradesh
Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు
Nallapareddy Prasanna Kumar Reddy రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎక్కడో గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు, నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి నిధులు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిఫార్సుతో ఈ నిధులు మంజూరు కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి […]
Date : 28-03-2026 - 11:11 IST