MovieRulz
-
#Cinema
MovieRulz : పోలీసులకు MovieRulz సవాల్
MovieRulz : టాలీవుడ్ సినీ పరిశ్రమకు పైరసీ మాఫియా ఒక దీర్ఘకాలిక సమస్యగా, పెద్ద తలనొప్పిగా మారింది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంటనే, ఈ పైరసీ సైట్ల దెబ్బకు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి
Published Date - 11:23 AM, Sun - 23 November 25