HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Premalu Fans Sequel Is Coming

Premalu: ప్రేమలు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీక్వెల్ వచ్చేస్తోంది

  • Author : Balu J Date : 20-04-2024 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Super Hit Premalu Rejected by Small Screen Audience
Super Hit Premalu Rejected by Small Screen Audience

Premalu: నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు జంటగా నటించిన రోమ్ కామ్ ఎంటర్ టైనర్ ప్రేమలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. భారీ కలెక్షన్లు నమోదు చేసింది. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా 135 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు వెర్షన్ 15 కోట్ల వసూళ్లతో అత్యధిక తెలుగు డబ్బింగ్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ప్రేమలు అభిమానులందరికీ ఇది సర్ప్రైజ్.

ఈ ఆహ్లాదకరమైన ఎంటర్ టైనర్ ప్రేమలు 2కు సీక్వెల్ ను మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగానికి భిన్నంగా ఈ సీక్వెల్ ను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. దర్శకుడు గిరీష్ ఏడీ, నటులు మమితా బైజు, నస్లెన్ కె గఫూర్ లతో కూడిన ప్రేమలు టీం ఈ రెండో భాగం కోసం మరోసారి ఒక్కటైంది. ప్రేమలు 2 2025లో థియేటర్లలోకి రానుండగా, తెలుగు వెర్షన్ ను ఎస్.ఎస్.కార్తికేయ సమర్పిస్తున్నారు.

The Biggest RomCom blockbuster ever in Malayalam Cinema will be back in 2025 ! Let's Premalu2 💕#LetsPremalu #Premalu2 #GirishAD #Naslen #Mamitha #DileeshPothan #FahadhFaasil #SyamPushkaran #BhavanaStudios pic.twitter.com/jyzbSKPe4g

— Bhavana Studios (@BhavanaStudios) April 19, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • movie updates
  • new moive
  • Premalu
  • Surprise

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd