Movie Tickets Issue
-
#Andhra Pradesh
CM Jagan: జగన్ `సినిమా` ఆట
బీమ్లా నాయక్ ను ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్ చేశాడని అర్థం అవుతోంది.
Date : 26-03-2022 - 5:40 IST -
#Andhra Pradesh
AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Date : 07-03-2022 - 9:15 IST -
#Andhra Pradesh
Inside Story : హీరోలను ఫ్లైట్ ఎక్కించిన బూచి
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరైన సమయంలో కరెక్ట్ గా ట్వీట్ చేస్తాడు.
Date : 11-02-2022 - 2:51 IST -
#Speed News
Telangana: టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు!
టికెట్ల విషయమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దూమరం రేగుతోంది. ఒకవైపు హీరోలు, మరోవైపు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్ ధరను (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్‌టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీగా ధరను ఖరారు చేశారు. సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో […]
Date : 24-12-2021 - 4:09 IST -
#Andhra Pradesh
Film Ticket Issue: పుష్ప, RRR కు శుభవార్త.. జగన్ కు హైకోర్టు సినిమా!
పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు హైకోర్టు లక్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం 35ను రద్దు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు టిక్కెట్ల ధరలను నిర్దేశించుకోవచ్చని ఆదేశించింది. పాత ధరల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు కలెక్షన్ల పండగ కురవనుంది.
Date : 14-12-2021 - 4:59 IST