Movie Review And Rating
-
#Cinema
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ
Naveen Polishetty టాలీవుడ్‌లో ఉన్న కుర్ర హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్‌గా కనిపించే వాళ్లలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో నవీన్ చేసిన కామెడీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్. ట్రైలర్, సాంగ్స్‌తోనే ఇది పక్కా పండగ […]
Date : 14-01-2026 - 1:45 IST -
#Cinema
మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ
Mass Maharaja Ravi Teja టాలీవుడ్‌లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాలతో సీరియస్ సబ్జెక్టులతోనే ఆడియన్స్‌ని పలకరించారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం లైట్ నోట్‌లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ సినిమాతో వచ్చేశారు. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ చేసిన ఈ […]
Date : 13-01-2026 - 11:51 IST -
#Cinema
ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ రివ్యూ
The Raja Saab Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కి కూడా పండగే. అందులోనూ 2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’తో థియేటర్లలో అడుగుపెట్టారు ప్రభాస్. ఈ […]
Date : 09-01-2026 - 10:30 IST -
#Cinema
శివాజీ దండోరా మూవీ రివ్యూ!
Dhandoraa movie review : మనిషి చచ్చాక ఏముంటుంది? ఏదైనా బతికిసాధించాలి. కానీ ఇది మనిషిగా చచ్చాక ఓ మనసున్న మనిషి సాధించిన కథ. సామాజిక సృహ ఉన్న కథ. కులరక్కసితో పేట్రేగిపోతున్న నవ సమాజాన్ని తట్టిలేపే కథ ‘దండోరా’. కులం కుంపట్లతో కళ్లు మూసుకుపోయి పేట్రేగిన ఓ పెద్దాయన.. కన్నుమూసిన తరువాత జరిగే కథే ఈ దండోరా. బలగం సినిమా పిండప్రదానం చుట్టూ నడిచే కథ అయితే ఈ ‘దండోరా’ దహన సంస్కారం చుట్టూ నడిచే […]
Date : 25-12-2025 - 10:34 IST