Movie Collections
-
#Cinema
Akhanda 2 Roars At The Box Office : బాలయ్య కెరీర్లోనే అఖండ 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. శివ తాండవమే..!
Akhanda 2 Roars : బాలయ్య–బోయపాటి కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో మాస్ సంచలనాన్ని రేపుతోంది. వాయిదాల అనంతరం విడుదలైన ‘అఖండ 2’ తొలి షో నుంచే పవర్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. శివతాండవం స్టైల్ యాక్షన్, బోయపాటి మార్క్ ఎలివేషన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రీమియర్స్‌తోనే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.70–80 కోట్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ అంచనా. వాయిదా వల్ల హైప్ మరింత పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. […]
Date : 12-12-2025 - 12:12 IST -
#Cinema
Dragon Movie Collections: 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్.. మరో రికార్డ్?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగా తాజాగా మరో రికార్డ్ ను సృష్టించింది.
Date : 03-03-2025 - 11:02 IST -
#Cinema
Gangs of Godavari: రెండో రోజు తగ్గిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు
Gangs of Godavari: కృష్ణచైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నేహాశెట్టి, అంజలి జంటగా నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. 2024 మే 31న విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేసినప్పటికీ మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పీఆర్ రిపోర్టుల ప్రకారం ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో రూ.12.1 కోట్లు వసూలు చేసింది. అయితే మొదటి రోజు కలెక్షన్స్ తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు దాదాపు రూ.4 కోట్లు తగ్గడంతో ఈ సినిమా […]
Date : 02-06-2024 - 9:39 IST -
#Cinema
Jawan Collections: జవాన్ మూవీ కలెక్షన్ల సునామీ.. ఒక్క రోజులో రూ.120 కోట్లు..!
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్, దేశంలో రూ.70 కోట్ల నెట్ కలెక్షన్లు (Jawan Collections) సాధించింది.
Date : 08-09-2023 - 8:52 IST -
#Cinema
Jailer Collections: జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. సూపర్ స్టార్ ఊచకోత షురూ..!
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) జైలర్(Jailer) మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఇక తాజాగా జైలర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ (Jailer Collections) రిపోర్ట్ బయటకు వచ్చింది.
Date : 11-08-2023 - 12:12 IST