Movie Celebrities
-
#Cinema
Betting apps case : ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేసిన వ్యవహారంలో ఆయన పేరుతో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో విచారణ గమనికను విస్తరించింది.
Date : 30-07-2025 - 10:39 IST -
#India
BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !
50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్‌కు రానున్నారట.
Date : 18-02-2025 - 10:43 IST -
#Cinema
Movie Celebrities : ఈ స్టార్స్ కి తండ్రి ఒకరే.. కానీ తల్లి వేరు.. కొంతమందికి తల్లి ఒకరే.. కానీ తండ్రి వేరు..
టాలీవుడ్(Tollywood) టు బాలీవుడ్(Bollywood) మనం కొంతమంది స్టార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని చూస్తాము. అయితే వారిలో కొంతమంది ఒక తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు.
Date : 03-06-2023 - 8:00 IST