Mount Everest Base Camp
-
#Andhra Pradesh
Vizag Trekker: సోలో ట్రెక్కర్ గా చరిత్ర సృష్టించిన వైజాగ్ వాసి.. నాలుగు రోజుల్లో ఎవరెస్ట్ అధిరోహణ
విశాఖపట్నానికి చెందిన పర్వతారోహకుడు ఎస్వీఎన్ సురేష్ బాబు నాలుగు రోజుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా చేరుకున్న సోలో ట్రెక్కర్‌గా చరిత్ర సృష్టించాడు.
Date : 20-01-2022 - 8:19 IST