Motkupally Narasimhulu
-
#Telangana
ప్రత్యర్థులపై మోత్కుపల్లి వీరవిహారం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీద సీనియర్ పొలిటీషన్, టీఆర్ఎస్ తాజా నేత మోత్కుపల్లి ఫైర్ అయ్యాడు. హుజురాబాద్ ఎన్నికల్లో ఏమిజరిగిందో వివరించాడు. సోనియా కుటుంబాన్ని రేవంత్ అమ్మేస్తాడాని విమర్శించాడు. హుజురాబాద్లో ఈటెల కాంగ్రెస్ ను తాకట్టు పెట్టాడని రేవంత్ పై ఆరోపణలు చేసాడు.
Date : 10-11-2021 - 1:54 IST -
#Telangana
బుడ్డిపేట బుల్లోడి గూట్లో మోత్కుపల్లి..ఒకే వరలో రెండు కత్తులు..కేసీఆర్, నరసింహులు
“చప్పుడు చేయకు కేసీఆర్. నీలాంటి లత్కోరుగాని ఇంటికి, పనికిమాలిన వాటి ఇంటికి, ఈ వెధవ ఇంటికి మేము వస్తామా? అంత చేవ చచ్చిన వాళ్లమా? మా ఇళ్ల చుట్టూ తిరిగి పైకి వచ్చినవాడివి. మా దగ్గరకొచ్చి పనులు చేయించుకున్న వాడివి. కనీసం స్నేహితులనే ఇంగిత జ్ఞనం లేకుండా మాట్లాడుతున్నావు. టీడీపీ పెట్టిన భిక్షవల్ల బతుకుతున్నావు. అది మరచిపోయి ఇవాళ మాట్లాడుతున్నావు.“ …ఇలా టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నప్పుడు మోత్కుపల్లి నరిసింహులు కేసీఆర్ పై వాడిన పదజాలం. ఆంధ్రా మూలాలున్న […]
Date : 19-10-2021 - 2:14 IST