Moosie Revitalization
-
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Published Date - 10:12 AM, Sat - 1 February 25