Monkeypox
-
#Health
Chickenpox VS Monkeypox : చికెన్ పాక్స్…మంకీ పాక్స్…రెండింటి మధ్య తేడాలివే… ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!
యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. ఈ క్రమంలోనే మెల్లగా భారత్ లోనూ కేసులు నమోవదు అవుతున్నాయి.
Date : 01-08-2022 - 7:00 IST -
#Speed News
Monkeypox : ఏపీలో ఏనిదేళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు..?
గుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
Date : 31-07-2022 - 12:04 IST -
#Speed News
Public Health Emergency : మంకీపాక్స్‌ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన న్యూయార్క్
మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా న్యూయార్క్ నగరంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది
Date : 31-07-2022 - 11:51 IST -
#Speed News
Monkeypox : కర్ణాటకలో మంకీపాక్స్ అనుమానిత కేసు..?
కర్ణాటకలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడింది.. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న ఇథియోపియన్
Date : 30-07-2022 - 10:30 IST -
#Speed News
Monkeypox Death Case : ఆ దేశంలో మంకీపాక్స్ తొలి మరణం.. ఆందోళనలో ప్రజలు
మంకీపాక్స్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది.
Date : 30-07-2022 - 9:32 IST -
#Speed News
Monkeypox : హిమాచల్ ప్రదేశ్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు..?
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు బయటపడింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆ వ్యక్తి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బద్ది ప్రాంతానికి చెందిన వ్యక్తికి 21 రోజుల క్రితం సంక్రమణ లక్షణాలు కనిపించాయి. అయితే అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ముందుజాగ్రత్త చర్యగా అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా ఉంచామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ఎలాంటి విదేశీ ప్రయాణం […]
Date : 30-07-2022 - 6:05 IST -
#Speed News
Monkeypox : తెలంగాణలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పరీక్షల్లో నెగెటివ్
మంకీపాక్స్ అనుమానాస్పద లక్షణాలతో ఉన్న వ్యక్తికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Date : 27-07-2022 - 7:00 IST -
#Speed News
Monkeypox : యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు..?
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది.
Date : 26-07-2022 - 11:06 IST -
#Speed News
Alert : కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం..!!
యూరప్ దేశాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేపుతోంది.
Date : 24-07-2022 - 8:04 IST -
#India
Monkeypox: భారత్ లో నాలుగు మంకీపాక్స్ కేసులు…ఢిల్లీ వ్యక్తికి పాజిటివ్..!!
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. నాలుగో కేసు ఢిల్లీకి చెందిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
Date : 24-07-2022 - 12:50 IST -
#India
Monkeypox : గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్…!
మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 70 కంటే ఎక్కువ దేశాలలో విస్తరిస్తున్నందును WHO ఈ ప్రకటనను వెలువరిచింది.
Date : 24-07-2022 - 6:55 IST -
#Speed News
Monkeypox In Canada : కెనడాని వణికిస్తున్న మంకీపాక్స్ కేసులు
కెనడాలోని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ (PHAC) బుధవారం నాటికి దేశంలో మొత్తం 604 మంకీపాక్స్ కేసులను నిర్ధారించింది. క్యూబెక్ నుండి 320,
Date : 21-07-2022 - 12:22 IST -
#Speed News
TS Health Minister : మంకీపాక్స్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి హరీష్ రావు
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పొరుగున ఉన్న కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
Date : 19-07-2022 - 9:03 IST -
#India
Monkeypox : మంకీపాక్స్ కేసులపై కేంద్ర అలెర్ట్.. అంతర్జాతీయ ప్రయాణికులపై..?
ఇండియాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. దేశంలో రెండు కేసులు కేరళలో నమోదైయ్యాయి.
Date : 19-07-2022 - 7:50 IST -
#Speed News
Monkeypox : కేరళలో రెండవ మంకీపాక్స్ కేసు నమోదు
కేరళలో రెండవ మంకీపాక్స్ కేసు నమోదైందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు రెండు కేసులు కేరళలోనే నమోదైయ్యాయి.
Date : 19-07-2022 - 6:22 IST