Monkeypox
-
#Speed News
Second Mpox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఏ రాష్ట్రంలో అంటే..?
కేరళ ఆరోగ్య శాఖ ఇండియా టుడే నుండి వచ్చిన మూలాలను ఉటంకిస్తూ తన నివేదికలో ఒక వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారించబడిందని పేర్కొంది. అయితే ఆ వ్యక్తి నమూనాలో మంకీపాక్స్ జాతి ఇంకా నిర్ధారించబడలేదని కూడా నివేదికలో చెప్పబడింది.
Published Date - 05:35 PM, Fri - 27 September 24 -
#Health
Monkeypox : మంకీపాక్స్.. భారత్‌లో మూడో కేసు నమోదు
Monkeypox : దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది.
Published Date - 07:04 PM, Mon - 23 September 24 -
#World
Mpox in Pakistan: పాక్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న మంకీపాక్స్
Mpox in Pakistan: పాక్‌లో మంకీపాక్స్ భారీన పడిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది.
Published Date - 11:22 AM, Sun - 15 September 24 -
#Health
Monkeypox : భారత్‌లో మంకీపాక్స్..రాష్ట్రాలకు కేంద్రం సూచనలు..!
Center Instructions to States: ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా పాజిటివ్ గా నిర్ధరణ కాలేదు. కానీ, దీని విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ పలు సూచించలు జారీ చేసింది.
Published Date - 04:43 PM, Mon - 9 September 24 -
#Health
Oropouche Virus : రెండు కొత్త వైరస్‌ల ముప్పు ప్రపంచాన్ని భయపెడుతోంది, అవి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి..!
కరోనా వైరస్‌ను ప్రపంచం మరచిపోయి కొన్ని రోజులే అయింది, ఇప్పుడు మళ్లీ కొత్త వైరస్ భయం ప్రపంచాన్ని కలవరపెడుతోంది, అయితే ఈ రెండు వైరస్‌లు కొత్తవి కానప్పటికీ వాటి పెరుగుతున్న కేసులు ఈ రెండింటిని మరోసారి ఆందోళనకు గురిచేశాయి కొత్త వైరస్‌లు, అవి ఎంత ప్రమాదకరమైనవో ఈ నివేదికలో తెలియజేయండి.
Published Date - 04:54 PM, Fri - 30 August 24 -
#Andhra Pradesh
Monkeypox : మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
Published Date - 05:26 PM, Thu - 29 August 24 -
#Andhra Pradesh
Monkey Fox : విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పటు
విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు
Published Date - 04:00 PM, Mon - 26 August 24 -
#Health
Monkeypox : 1980 తర్వాత జన్మించిన వారికి ఎంపాక్స్ వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువ.?
ప్రపంచంలోని అనేక దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లోనూ ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. మంకీపాక్స్‌ను నివారించడానికి టీకా అందుబాటులో లేదు. అటువంటి పరిస్థితిలో, మశూచి వ్యాక్సిన్ ఈ వైరస్ నుండి రక్షించగలదా?
Published Date - 08:09 PM, Wed - 21 August 24 -
#Health
Monkeypox: మంకీపాక్స్ కలకలం.. టెన్షన్ పడుతున్న భారత్..!
పాకిస్తాన్, స్వీడన్, కాంగో, కెన్యా, రువాండా, ఉగాండా, బురుండితో సహా 15 దేశాల్లో మంకీపాక్స్ వ్యాధి కేసులు కనుగొన్నారు. 2022లో ఈ మహమ్మారి అమెరికా, బ్రిటన్‌లకు కూడా వ్యాపించింది. ఈ రోజు వరకు ఈ అంటువ్యాధి సోకినవారు సుమారు 27 వేల మంది రోగులు ఉన్నారు. 1000 మందికి పైగా మరణించారు.
Published Date - 12:37 PM, Fri - 16 August 24 -
#Speed News
Monkeypox – Sexual : ప్రకృతి విరుద్ధమైన సెక్స్‌తోనూ ‘మంకీపాక్స్’ : డబ్ల్యూహెచ్ఓ
Monkeypox - Sexual : ఆఫ్రికా దేశం కాంగోలో మంకీపాక్స్ ఆందోళన రేకెత్తించే రీతిలో వేగంగా వ్యాపిస్తోంది.
Published Date - 01:39 PM, Sat - 25 November 23 -
#World
Monkeypox: WHO హెచ్చరిక.. ప్రపంచవ్యాప్తంగా 70 వేల మంకీపాక్స్ కేసులు..!
మంకీపాక్స్ కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఇదే ప్రమాదకరమైన దశ అని, ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది.
Published Date - 11:01 PM, Thu - 13 October 22 -
#Speed News
Canada : కెనడాని భయపెడుతున్న మంకీపాక్స్ .. 957 కేసులు నమోదు
కెనడాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 957 మంకీపాక్స్ కేసులనుకెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ
Published Date - 10:20 AM, Sat - 6 August 22 -
#Speed News
Monkeypox : అమెరికాని కలవరపెడుతున్న మంకీపాక్స్.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అమెరికాలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అమెరికాలో 6,600 పైగా
Published Date - 09:11 AM, Fri - 5 August 22 -
#Health
Monkeypox: మంకీ పాక్స్ రాకూడదంటే ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు.. కేంద్ర సూచనలీవే!
ప్రస్తుతం మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతోంది. మెల్ల మెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తూ
Published Date - 05:45 AM, Thu - 4 August 22 -
#Speed News
Monkeypox : ఢిల్లీలో నాలుగు చేరిన మంకీపాక్స్ కేసులు… దేశ వ్యాప్తంగా 9 కేసులు నమోదు
ఢిల్లీలో బుధవారం 31 ఏళ్ల మహిళ మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్
Published Date - 10:25 PM, Wed - 3 August 22