Mohan Babu Attack
-
#Cinema
Mohan Babu : మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్..అరెస్ట్ కు రంగం సిద్ధం ..?
Mohan Babu : ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే
Published Date - 03:30 PM, Fri - 13 December 24 -
#Cinema
Mohan Babu Attack on Media : మోహన్ బాబు దాడిలో జర్నలిస్ట్ రంజిత్‌కు బోన్ ఫ్యాక్చర్
Mohan Babu Attack : మీడియా పై దాడి చేయడమే తప్పు..అందులో అయ్యప్ప మాల ధరించిన స్వామి పై దాడి చేయడం పెద్ద తప్పు అని..ఖచ్చితంగా మోహన్ బాబు మూల్యం చెల్లించుకుంటాడని శాపనార్దాలు పెడుతున్నారు
Published Date - 11:23 PM, Tue - 10 December 24 -
#Cinema
Mohan Babu Admitted in Hospital : మోహన్ బాబుకు తీవ్ర అస్వస్థత..హాస్పటల్ లో చేరిక
Mohan Babu Admitted in Hospital : కుటుంబ విభేదాలు, ముఖ్యంగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌తో ఏర్పడిన గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం
Published Date - 10:45 PM, Tue - 10 December 24 -
#Cinema
Mohan Babu Attack : మోహన్ బాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
Mohan Babu Attack : జలపల్లిలోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో, అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం సిగ్గుచేటని, అమానుషమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
Published Date - 10:00 PM, Tue - 10 December 24 -
#Cinema
Mohan Babu Audio Leak : మనోజ్.. నీ భార్య మాటలు విని చెడిపోయావ్.
Mohan Babu Audio Leak : మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను..మనోజ్ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను..భార్య మాటలు విని మనోజ్ నా గుండెలపై తన్నావ్..తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు..కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డాం..ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి
Published Date - 09:10 PM, Tue - 10 December 24 -
#Cinema
Mohan Babu Attack : మీడియా పై మోహన్ బాబు దాడి..చూస్తూ ఉండిపోయిన పోలీసులు
Mohan Babu Attack : మీడియా పై మోహన్ బాబు దడి చేస్తున్నప్పటికీ ఆ పక్కనే ఉన్న పోలీసులు మోహన్ బాబు ను ఆపకపోగా...సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు
Published Date - 08:57 PM, Tue - 10 December 24