Mohan Babu Arrest
-
#Cinema
Mohan Babu : మోహన్ బాబు కు పోలీస్ కమిషనర్ హెచ్చరిక
Mohan Babu : మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు అందించామని, అయితే ఆయన డిసెంబర్ 24 వరకు సమయం కోరారని సీపీ తెలిపారు
Date : 16-12-2024 - 2:48 IST -
#Cinema
Mohan Babu : మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్..అరెస్ట్ కు రంగం సిద్ధం ..?
Mohan Babu : ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే
Date : 13-12-2024 - 3:30 IST -
#Cinema
Mohan Babu Attack : మోహన్ బాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్
Mohan Babu Attack : జలపల్లిలోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో, అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం సిగ్గుచేటని, అమానుషమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
Date : 10-12-2024 - 10:00 IST