Modi Government
-
#India
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షా నొక్కి చెప్పారు. 26/11 దాడులు, పాకిస్తాన్‌కు చెందిన పది మంది లష్కరే తోయిబా కార్యకర్తలు సమన్వయంతో జరిపిన తీవ్రవాద దాడుల శ్రేణి, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్‌తో సహా ముంబైలోని కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు.
Published Date - 12:01 PM, Tue - 26 November 24 -
#India
Amit Shah : అగ్నివీరులకు పెన్షన్‌తో కూడిన ఉద్యోగం ఇస్తాం
Amit Shah : బీజేపీ బాద్‌షాపూర్ అభ్యర్థి రావ్ నర్బీర్ సింగ్‌కు మద్దతుగా గుర్గావ్‌లోని గ్రామ ధోర్కా సెక్టార్-95 వద్ద 'జన్ ఆశీర్వాద ర్యాలీ'లో ప్రసంగిస్తూ హోంమంత్రి అమిత్ షా ఆవేశపూరిత ప్రసంగం చేశారు. “ప్రతి అగ్నివీరుడు పెన్షన్ ప్రయోజనాలను పొందుతాడు. అగ్నివీర్ పథకం సైన్యాన్ని యవ్వనంగా మార్చడానికి ఉద్దేశించబడింది, ”అని హోం మంత్రి అన్నారు.
Published Date - 06:31 PM, Sun - 29 September 24 -
#India
Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్
Kejriwal has no moral values: కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే కేజ్రీవాల్ రాజీనామా చేసేవారన్నారు. అంతేకాకుండా నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారని చెప్పారు.
Published Date - 06:28 PM, Tue - 17 September 24 -
#India
Bihar : బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)..బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
Published Date - 04:33 PM, Mon - 22 July 24 -
#South
WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్‌పై వివాదం
WhatsApp Message : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.
Published Date - 01:31 PM, Sun - 17 March 24 -
#India
Bharat Ratna: బీహార్ మాజీ సీఎంకు భారతరత్న.. ఎవరీ కర్పూరీ ఠాకూర్..?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) అవార్డును మంగళవారం ప్రకటించింది. నేడు ఆయన 100వ జయంతి వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 07:21 AM, Wed - 24 January 24 -
#India
Indian Students: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి.. కెనడాలో అత్యధికంగా..!?
భారతదేశంలో నివసిస్తున్న చాలా మంది విద్యార్థులు (Indian Students) తమ కలలను నెరవేర్చుకోవడానికి విదేశాలకు వెళతారు.
Published Date - 02:00 PM, Fri - 8 December 23 -
#India
Pre Budget Meetings: అక్టోబర్ 10 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలు..!
ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ (Pre Budget Meetings)కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
Published Date - 08:22 AM, Thu - 21 September 23 -
#Special
No Confidence Motion Explained : మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. ఏం జరగబోతోంది ?
No Confidence Motion Explained : మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
Published Date - 03:06 PM, Wed - 26 July 23 -
#India
Praful Patel-Fadnavis-Modi : మోడీ క్యాబినెట్ లోకి ప్రఫుల్ పటేల్, ఫడ్నవీస్ ?
Praful Patel-Fadnavis-Modi : ఎన్సీపీ నుంచి 30 మందికిపైగా ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి.
Published Date - 07:11 AM, Mon - 3 July 23 -
#Special
9 Year Renames : 9 ఏళ్ల బీజేపీ హయాంలో వీటి పేర్లు మారిపోయాయి
9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈనేపథ్యంలో గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం..
Published Date - 07:26 AM, Mon - 19 June 23 -
#India
Modi Graph : 9ఏళ్లలో లేచిపడిన మోడీ గ్రాఫ్
Modi up to down )ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ 2018 వరకు పీక్ స్టేజ్ కి వెళ్లింది. దాని ఫలితం 2019 ఎన్నికల్లో కనిపించింది.
Published Date - 03:01 PM, Fri - 26 May 23 -
#India
Rs 2000 Note Ban : అలా మొదలై.. ఇలా ముగిసింది
రూ. 2,000 నోట్ల రద్దు (Rs 2000 Note Ban) .. ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తుండొచ్చు.. వాస్తవానికి దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే వెలువడటం మొదలైంది.
Published Date - 08:13 AM, Sat - 20 May 23 -
#India
New Parliament Opening : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. మే 28న ?
మనదేశ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేది (New Parliament Opening) ఎప్పుడు ? అంటే.. ఈ నెలలోనే అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Published Date - 01:54 PM, Tue - 16 May 23 -
#Telangana
Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!
బండ్ల గణేశ్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆ ట్వీట్స్ అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
Published Date - 02:49 PM, Mon - 15 May 23