MLC Kavitha Suspension
-
#Speed News
KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?
సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కేటీఆర్ ఘాటు స్పందన ఇచ్చారు. ఇది ఒక్కరిపై తీసుకున్న నిర్ణయం కాదు. పార్టీ లోపల సమగ్రంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 05:28 PM, Mon - 8 September 25