Mithun Reddy
-
#Andhra Pradesh
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించగా, మరో 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు పంపించారు.
Date : 26-08-2025 - 4:16 IST -
#Andhra Pradesh
AP Liquor Case : రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డి తరలింపు
AP Liquor Case : వైసీపీ వర్గం మాత్రం మిథున్ రెడ్డి నిర్దోషి అని, ఆయనపై జరుగుతున్న దాడులు అన్ని రాజకీయ కారణాలేనని చెబుతోంది. "మిథున్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు" అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు
Date : 20-07-2025 - 5:58 IST -
#Andhra Pradesh
Mithun Reddy : మద్యం కుంభకోణం కేసు..వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం మిథున్‌రెడ్డికి చురకలంటించారు. ముందస్తు బెయిల్ కోరేలా మిథున్‌రెడ్డి వద్ద విశేషమైన కారణాలు లేవని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
Date : 18-07-2025 - 1:02 IST -
#Andhra Pradesh
Mithun Reddy : మిథున్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ..లుక్‌ఔట్ నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ముందు జాగ్రత్తగా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. లుక్‌ఔట్ నోటీసుల్లో, ఆయన విదేశాలకు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 16-07-2025 - 10:42 IST -
#Andhra Pradesh
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ
మిథున్‌రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
Date : 24-05-2025 - 9:11 IST -
#Andhra Pradesh
Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Date : 17-04-2025 - 8:35 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి ప్లేస్ ఆ యువనేతకేనా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ సీపీకి(Vijayasai Reddy) సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టేవారు.
Date : 27-01-2025 - 7:32 IST -
#Andhra Pradesh
Mithun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజంపేటకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి.మిధున్‌రెడ్డిని ఆదివారం తిరుపతిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లి పార్టీ కార్యకర్తలను కలవాలని అనుకున్నారు.
Date : 30-06-2024 - 4:23 IST -
#Speed News
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్ధితో బీజేపీ సెకండ్ లిస్టు.. ఆ సీటుపై క్లారిటీ
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ సెకండ్ లిస్టు రిలీజైంది.
Date : 27-10-2023 - 2:32 IST