Missile Attack
-
#Speed News
Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్‌పై తీవ్ర బాంబుదాడులు
Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్‌కు తెరలేపింది.
Date : 07-07-2025 - 5:16 IST -
#Speed News
Israel-Iran: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఒక కఠినమైన ప్రకటన చేశారు.
Date : 22-06-2025 - 6:49 IST -
#Trending
Israel : ఇజ్రాయెల్‌లోని మెడికల్ సెంటర్‌పై ఇరాన్ క్షిపణి దాడి..తీవ్ర ఉద్రిక్తతలు !
ఆస్పత్రిపై దాడి నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి ఎవ్వరూ రాకూడదని, ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇది ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే మెడికల్ సెంటర్లలో ఒకటి. అయితే అదృష్టవశాత్తూ నిన్నటితో పోలిస్తే ఈ రోజు దాడికి గురైన అంతస్తును ముందుగానే ఖాళీ చేయించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంబులెన్స్ సర్వీసు చీఫ్ ఎలిబెన్ తెలిపారు.
Date : 19-06-2025 - 12:53 IST -
#India
Pakistan : హిందూ ఆలయంపై మిస్సైల్ అటాక్!
Pakistan : జమ్మూ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆప్ శంభు దేవాలయంపై పాకిస్తాన్ మిస్సైల్ దాడి(Pakistan missile attack on temple)కి తెగబడ్డట్లు తెలుస్తోంది.
Date : 10-05-2025 - 11:07 IST -
#Speed News
ISIS Chief : అమెరికా మిస్సైల్ దాడి.. ఐసిస్ చీఫ్ హతం
ISIS Chief : ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అగ్రరాజ్యం హతమార్చింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సహకారంతో అమెరికా సైన్యం ఇరాక్‌లో గల ఓ ప్రాంతంలో అతడిపై క్షిపణి ప్రయోగించి మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. CENTCOM Forces Kill ISIS Chief of Global Operations Who Also Served as […]
Date : 15-03-2025 - 2:47 IST -
#Speed News
Ukraine-Russia War : రష్యా దాడిలో ఉక్రెయిన్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు భారీ నష్టం
Ukraine-Russia War : రష్యా.. ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇప్పటిలో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా రష్యా ఉక్రెయిన్ పై భారీ దాడి చేసింది. క్షిపణి, డ్రోన్ దాడులతో ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా తాము దాడి చేసినట్లు అంగీకరించింది. క్రిస్మస్ రోజున ఉక్రెయిన్‌పై చేసిన దాడి విజయవంతమైందని తెలిపింది.
Date : 26-12-2024 - 12:42 IST -
#World
Russian Missile Attack: మరోసారి క్షిపణులతో దాడి చేసిన రష్యా.. పలువురు మృతి
క్రైవీ రిహ్ నగరంపై రష్యా రాత్రికి రాత్రే ‘క్షిపణుల’తో దాడి (Russian Missile Attack) చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇందులో పలువురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Date : 13-06-2023 - 10:46 IST -
#World
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ఏకంగా 100 క్షిపణులతో అటాక్..?
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది.
Date : 29-12-2022 - 9:38 IST