Mint Leaves Face Packs
-
#Life Style
Mint Leaves Face Pack : పుదీనా ఫేస్ ప్యాక్.. ఒక్కవారంలోనే ఈ మార్పు ఖాయం..
Mint Leaves Face Pack : పుదీనా.. వంటల్లో దీనిని వాడితే.. ఆ రుచే వేరు. వంటల్లోనే కాదు.. కొన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ దీనిని వాడుతారు. ఇందులో సహజంగానే యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యానికే కాదు.. చర్మాన్ని కూడా సంరక్షించే గుణం పుదీనా ఆకులకు ఉంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పుదీనాతో కొన్నిరకాల ఫేస్ ప్యాక్ లను ఒక్క వారంరోజులపాటు ట్రై చేసి చూడండి. కచ్చితంగా […]
Published Date - 08:49 PM, Sat - 18 May 24