Minister Sanjay Seth
-
#India
Russia : రాజ్‌నాథ్ సింగ్ కూడా రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరు కాకపోవచ్చు!
ముందుగా ఈ ఈవెంట్‌కు ప్రధాని మోడీ వెళ్లాల్సి ఉంది. అయితే, ఉగ్రదాడితో మాస్కో పర్యటనను ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈవెంట్‌కు ప్రధాని మోడీ రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మోడీ పర్యటన రద్దుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈ విక్టరీ డే వేడుకల్లో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
Published Date - 11:59 AM, Sat - 3 May 25