Metro Trains
-
#Speed News
Metro Trains: మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
Metro Trains: హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజాగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లలో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటికి వచ్చారు. భారీ వర్షం, రహదారిలో […]
Date : 06-06-2024 - 12:04 IST -
#Telangana
New Year Event: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..!
కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది.
Date : 31-12-2023 - 10:00 IST -
#India
Vande Metro Trains: త్వరలోనే రానున్న వందే భారత్ మెట్రో రైళ్లు..!
కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ (Railway Ministry) కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో
Date : 02-02-2023 - 11:40 IST -
#Telangana
Hyderabad Metro: ఉప్పల్ లో నేడు క్రికెట్ మ్యాచ్.. మెట్రో సర్వీసులు పెంపు
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సర్వీసులను పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
Date : 18-01-2023 - 9:35 IST