Met Gala 2023
-
#Viral
Cockroach : మెట్ గాలా ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా బొద్దింక.. వీడియోకి 7 మిలియన్లకు పైగా వ్యూస్
మెట్ గాలా 2023 ఈవెంట్ లో ఒక రెడ్ కార్పెట్ పై బొద్దింక అరంగేట్రం చేసింది. బొద్దింకే కదా అని అక్కడున్న ఫొటో గ్రాఫర్ లైట్ తీస్కోలేదు. అది రెడ్ కార్పెట్ పై తిన్నగా లోపలికి వెళ్తుండగా దాని వెంటే వీడియోలు, ఫొటోలు తీశారు.
Published Date - 10:00 PM, Thu - 4 May 23