Messi To Retire
-
#Sports
Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తాను అర్జెంటీనా తరపున ఆడబోయే చివరి మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో క్రోయేషియాతో తలపడిన అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Date : 14-12-2022 - 12:50 IST