Mercedes-AMG
-
#automobile
Shreyas Iyer Car:క్రికెటర్ శ్రేయస్ అయ్యర్…కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
పారిశ్రామిక వేత్తలు, సినీతారలే కాదు…క్రికెటర్లు కూడా లగ్జరీ కార్ల కలెక్షన్ లో ముందుంటున్నారు. ఈమధ్యే IPLపుణ్యమాని యువక్రికెటర్లు కోటీశ్వర్లుగా మారిపోతున్నారు. అంతేకాదు లగ్జరీ కార్లకు ఓనర్లు అవుతున్నారు. తాజాగా టీమిండియాకు చెందిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కార్ల కలెక్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. IPLలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యార్ ఈ మధ్యే మెర్సిడెస్ AMGG63 3 మ్యాటిక్ SUVని కొనుగోలు చేశాడు. ఈ కారు 4.0లీటర్ […]
Date : 05-06-2022 - 9:30 IST