Mekapati Rajamohan Reddy
-
#Andhra Pradesh
Atmakur By Polls: ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా.. గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి..?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. […]
Date : 31-03-2022 - 10:42 IST -
#Andhra Pradesh
Mekapati Gautam Reddy Death: వర్ణించలేని గుండెకోత.. తల్లడిల్లిపోతున్న తండ్రి రాజమోహన్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గౌతమ్ రెడ్డి నివాసంలో ఆయనకు గుండెపోటు రాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. అపోలో అసుపత్రికి తీసుకొచ్చి చివరి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు […]
Date : 21-02-2022 - 4:48 IST