Megastar Chiranjeev
-
#Cinema
Megastar: మెగాస్టార్ దూకుడు.. నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
Megastar: మెగా పవర్ స్టార్ రామ్ చ ర ణ్ ప్ర స్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నాలుగు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. ఆయన నాలుగు ప్రాజెక్టులకు సంతకం చేశారని, తాను ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నానని చరణ్ తెలిపారు. అయితే ఆ నాలుగు ప్రాజెక్టులేమిటో చరణ్ వెల్లడించలేదు. ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో […]
Date : 16-06-2024 - 5:45 IST -
#Cinema
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
Megastar Chiranjeevi: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఇటివల పద్మవిభూషణ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను(UAE Golden Visa) అందుకున్నారు. చిరంజీవికి గోల్డెన్ వీసా దక్కడంతో అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. నెట్టింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. కాగా, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం(UAE Govt) ఈ వీసాను అందిస్తుందన్న విషయం […]
Date : 28-05-2024 - 11:44 IST