Meet Allu Arjun
-
#Cinema
Allu Arjun: అల్లు అర్జున్ ని చూసి బోరున ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్?
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమా లలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల వైజాగ్ కి అల్లు అర్జున్ వెళ్తే అభిమానులు భారీగా వచ్చి బన్నీని ర్యాలీగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఫేవరేట్ […]
Published Date - 11:00 AM, Sat - 16 March 24