Medaram
-
#Special
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర .. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.
Published Date - 03:21 PM, Fri - 26 January 24 -
#Speed News
Medaram: మేడారంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క రివ్యూ
Medaram: మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు ప్రభుత్వం వేదిక వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో జాతర ఏర్పాట్ల పురోగతిని మంత్రి సమీక్షించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పస్రా సమీపంలోని గుండ్లవాగు వంతెన, రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. చిలకలగుట్ట, వీఐపీ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లను ప్రతిరోజూ పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆమె ఆదేశించారు. […]
Published Date - 03:48 PM, Tue - 26 December 23 -
#Special
Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!
Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదు. ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా అభ్యర్థించారు. ఇది జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడింది. 1998లో జాతరను రాష్ట్ర […]
Published Date - 05:08 PM, Tue - 19 December 23 -
#Devotional
Medaram Special Buses : మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం
మేడారం (Medaram) వెళ్లి భక్తులకు తీపి కబురు తెలిపింది TSRTC . నేటి నుండి మేడారం కు ప్రత్యేక బస్సు సర్వీస్ (Medaram Special Buses) లు ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఏడాది పొడుగూతా కూడా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటుంటారు. 2024 […]
Published Date - 05:12 PM, Sun - 17 December 23 -
#Special
Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లపై జాప్యం, శాశ్వాత వసతులకు నో ఛాన్స్
సమ్మక్క-సారలమ్మ జాతరకు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.
Published Date - 02:31 PM, Fri - 15 December 23 -
#Speed News
Minister Seethakka: మేడారం జాతరలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క
Minister Seethakka: ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి దనసరి అనసూయ తెలిపారు. మేడారం జాతర సన్నద్ధతపై హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 21, 2024 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై అధికారులు చర్యలు తీసుకోవాలని […]
Published Date - 04:03 PM, Tue - 12 December 23 -
#Speed News
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?
Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది.
Published Date - 11:41 AM, Sun - 10 December 23 -
#Telangana
Mulugu: మావోల కదలికలు.. భారీ ‘డంప్’ స్వాధీనం!
ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మండలాల పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందితో కలిసి మేడారం రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు గురువారం గుర్తించారు.
Published Date - 12:24 PM, Fri - 4 March 22 -
#Speed News
Medaram Jatara: నేడు సమ్మక్క ఆగమనం!
తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు.
Published Date - 12:31 PM, Thu - 17 February 22 -
#Devotional
Medaram: భక్తులకు శుభవార్త… ఇంటికే ‘సమ్మక్క సారలమ్మ’ ప్రసాదం డెలివరీ…!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో జాతర జరుగుతుంది.
Published Date - 04:54 PM, Mon - 7 February 22 -
#Speed News
Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!
మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల […]
Published Date - 02:57 PM, Tue - 11 January 22