Medaram Jatara
-
#Telangana
Cotton Candy: మేడారంలో అమ్ముతున్న పీచు మిఠాయిలో క్యాన్సర్ కారకాలు
ములుగు జిల్లా మేడారం జాతరలో విక్రయిస్తున్న కాటన్ మిఠాయి శాంపిల్‌ను తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల పరీక్షించగా క్యాన్సర్‌కు కారణమయ్యే రోడమైన్-బి అనే పదార్ధం ఉన్నట్టు తేలింది.
Date : 21-02-2024 - 4:21 IST -
#Telangana
Medaram Jatara : మేడారం జాతర భక్తులకు హెల్త్ అడ్వెజరీ
ములుగు జిల్లా మేడారంలో జరిగే ఆదివాసీ కుంభమేళాకు వచ్చే భక్తులకు సమ్మక్కసారలమ్మ జాతర సందర్భంగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సూచిస్తూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జాతరకు విచ్చేసే భక్తుల కోసం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రజారోగ్య సంసిద్ధతలో భాగంగా ప్రభుత్వం మేడారం పరిసర ప్రాంతాల్లో 150 మంది వైద్యులతో 72 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అంబులెన్స్ సేవలతో […]
Date : 21-02-2024 - 12:36 IST -
#Telangana
Bus Accident : మేడారం వెళ్తోన్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు
మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతర (Medaram Jatara)కు 50 మంది ప్రయాణికులతో వెళ్తేన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ […]
Date : 21-02-2024 - 11:47 IST -
#Telangana
Medaram Jatara : నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు
తెలంగాణ కుంభమేళ మేడారం జాతర (Medaram Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఇక్కడ ప్రకృతే దేవతలు. సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. నేటి నుంచి ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో లక్షలాది మంది భక్తలు మేడారంకు తరలివస్తున్నారు. సమ్మక్క తనయుడు జంపన్నను గిరిజన సంప్రదాయాల మధ్య మంగళవారం గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ వేడుకను చూసి భక్తులు తరించారు. నేటి నుంచి 24వ తేదీ […]
Date : 21-02-2024 - 9:40 IST -
#Telangana
Konda Surekha: మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రికి జ్వరం వచ్చింది. దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.
Date : 19-02-2024 - 5:27 IST -
#Speed News
Medaram Jatara : మేడారం జాతరకు స్పెషల్ రైళ్లు
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర (Medaram Jatara)కు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఈ నెల 21 నుంచి ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-వరంగల్ మధ్య 5 రోజుల పాటు, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ మధ్య 4 రోజులపాటు రైళ్లు నడవనున్నాయి. అలాగే కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు మరో రైలు నడవనుంది. వరంగల్ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా మేడారం చేరుకోవచ్చు. We’re now on […]
Date : 17-02-2024 - 10:02 IST -
#Devotional
Medaram Jatara:ఇక పై మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
Helicopter-Ride-For-Medaram-Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(sammakka saralamma jatara) ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కలు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇక ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు సరేసరి. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు(Helicopter services)అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు […]
Date : 16-02-2024 - 11:00 IST -
#Speed News
Mulugu: మేడారం జాతరకు 1000 మంది పోలీసులతో బందోబస్తు
Mulugu: సమ్మక్క సారక్క జాతరకు ఇంకా 18 రోజుల సమయం ఉండడంతో 1000 మంది పోలీసులతో పోలీసు శాఖ భారీ బందోబస్తును సిద్ధం చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ములుగులోని ఉరోటం కాల్వపల్లి పార్కింగ్ స్థలాల్లోకి వాహనాల రాకపోకలను పరిశీలించారు. దీంతో పాటు సీసీటీవీ ఫుటేజీలతో కూడిన నిఘా గదిని, మేడారం కంట్రోల్ రూమ్‌ను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ అశోక్‌కుమార్, ఎస్పీ ఏటూరునాగారం శిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ రవీందర్, ఇతర జిల్లాల సీఐలు, […]
Date : 05-02-2024 - 3:15 IST -
#Telangana
Medaram : మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఫిబ్రవరి 21
Date : 18-01-2024 - 7:43 IST -
#Special
Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లపై జాప్యం, శాశ్వాత వసతులకు నో ఛాన్స్
సమ్మక్క-సారలమ్మ జాతరకు రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.
Date : 15-12-2023 - 2:31 IST -
#Speed News
Konda Surekha: మేడారం జాతరకు నిధులు మంజూరు చేయండి
మేడారం జాతరకు నిధులు కేటాయించాలని మంత్రి సురేఖ సీఎం రేవంత్ ను కోరారు.
Date : 14-12-2023 - 11:05 IST -
#Speed News
Minister Seethakka: మేడారం జాతరలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క
Minister Seethakka: ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి దనసరి అనసూయ తెలిపారు. మేడారం జాతర సన్నద్ధతపై హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 21, 2024 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై అధికారులు చర్యలు తీసుకోవాలని […]
Date : 12-12-2023 - 4:03 IST -
#Speed News
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?
Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది.
Date : 10-12-2023 - 11:41 IST -
#Telangana
Chinna Jeeyar Swamy : వివాదాస్పద వీడియో పై.. చినజీయర్ కీలక వ్యాఖ్యలు..!
వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా షోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చినజీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో చినజీయర్ స్వామి దిష్టి బొమ్మలు తగలబెడుతూ, ఆయన […]
Date : 18-03-2022 - 6:48 IST -
#Devotional
Medaram hundi: మేడారం హుండీ లెక్కింపు
ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీల్లో కానుకగా
Date : 03-03-2022 - 5:15 IST