Meat-rice
-
#Life Style
Vegetarians : శాకాహారులకు గుడ్ న్యూస్..అందుబాటులోకి మాంసాహార బియ్యం
ప్రస్తుతం జంతు ప్రేమికులు ఎక్కువైపోతున్నారు. జంతువులను చంపకూడదని ..వాటి మాంసం తినకూడదని ఏకంగా నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో వారిలో ప్రోటీన్ లోపం ఎక్కువై అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. మరికొంతమంది పూర్తిగా మొదటి నుండి శాకాహారులగా ఉండడం వల్ల వారు కూడా ప్రోటీన్ లోపం తో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం మార్కెట్ లోకి మాంసాహార బియ్యం అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు, మాంసంతో కూడిన కొత్త రకం బియ్యాన్ని (Meat-rice) […]
Date : 17-02-2024 - 12:15 IST