Measles Outbreak
-
#Health
Measles Outbreak: మీజిల్స్ వ్యాధి అంటే ఏమిటి..? లక్షణాలు ఇవే..!
గత కొద్ది రోజులుగా మధ్యప్రదేశ్‌లో తట్టు కేసులు (Measles Outbreak) ఎక్కువగా నమోదయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వ్యాధి కారణంగా MP లో ఇద్దరు పిల్లలు మరణించారు.
Published Date - 12:15 PM, Wed - 28 February 24 -
#India
3 Children Die: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. మీజిల్స్‌తో ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉన్నావ్‌లోని ఒక గ్రామంలో మూడు వారాల వ్యవధిలో ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లలు మీజిల్స్‌తో మరణించారని (3 Children Die) చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ ధృవీకరించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో 35 మంది చిన్నారులకు దద్దుర్లు వచ్చి జ్వరంతో బాధపడుతున్నారు.
Published Date - 07:18 AM, Fri - 6 January 23