Mayank Agarwal
-
#Speed News
Mayank Agarwal : ఐసీయూలో క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. విమానంలో జరిగింది అదేనా?
Mayank Agarwal : భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీయూలో చేరారు.
Date : 30-01-2024 - 7:43 IST -
#Sports
IPL auction: IPL వేలంలో 405 మంది ఆటగాళ్లు.. డిసెంబర్ 23న కొచ్చిలో వేలం
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం (IPL auction) డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇందుకోసం 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 991 మంది ఆటగాళ్లు వేలం (IPL auction)లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.
Date : 14-12-2022 - 11:55 IST -
#Sports
Mayank Agarwal: తండ్రయిన టీమిండియా క్రికెటర్..!
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) తండ్రయ్యాడు. మయాంక్ భార్య ఆషిదా సూద్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ (Mayank Agarwal) ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.
Date : 11-12-2022 - 2:05 IST -
#Sports
Shikhar Dhawan: పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా శిఖర్ ధావన్..!
వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ మారనున్నాడు.
Date : 02-11-2022 - 10:26 IST -
#Speed News
Punjab Kings:కెప్టెన్ తొలగింపు వార్తలపై స్పందించిన పంజాబ్ కింగ్స్
‘పంజాబ్ కింగ్స్’ ఐపీఎల్ జట్టు నుంచి కెప్టెన్ మయాంక్ అగర్వాల్, కోచ్ అనిల్ కుంబ్లేను తొలగించనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందించింది. దీనిపై వివరణతో ప్రకటన విడుదల చేసింది.
Date : 24-08-2022 - 3:00 IST -
#Speed News
Mayank Agarwal: రోహిత్ స్థానంలో ఓపెనర్ అతడే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు కొవిడ్ అని తేలడంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
Date : 27-06-2022 - 6:59 IST -
#Speed News
PBKS vs LSG: ఇద్దరు దోస్త్ ల.. మస్త్ మ్యాచ్ నేడే: కె.ఎల్.రాహుల్ vs మయాంక్
ఐపీఎల్ లో నేడు సాయంత్రం కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కీలకమైంది మాత్రమే కాదు..
Date : 29-04-2022 - 1:32 IST -
#Sports
Punjab captain: మయాంక్.. ఇలా అయితే కష్టమే!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది.
Date : 09-04-2022 - 11:30 IST -
#Sports
Punjab Kings: మయాంక్ అగర్వాల్ కే పంజాబ్ పగ్గాలు
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే టీమిండియా యువ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ కు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.
Date : 01-03-2022 - 9:27 IST