Master Movie
-
#Cinema
Kollywood: కోలీవుడ్ ట్రెండింగ్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్..?
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా విజయ్ నటించే చిత్రాల పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నబీస్ట్ మూవీలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తేరి, మెర్సల్, బిగిల్ […]
Date : 09-02-2022 - 11:51 IST