Mass Jathara Trailer
-
#Cinema
Mass Jathara Trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్ విడుదల.. రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ విందు!
గతంలో 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కు పండగలాంటి విందు భోజనం అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ మరింత పెంచింది.
Published Date - 09:27 PM, Mon - 27 October 25