Masih Alinejad
-
#World
Ebrahim Raisi Death: అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ లో సంబరాలు
ఒక దేశ అధ్యక్షుడు మరణిస్తే ప్రపంచ దేశాలు ఆ దేశానికి తోడుగా నిలుస్తాయి. కానీ ఇరాన్ ప్రజలు ఆ దేశ అధ్యక్షుడి మరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాణాసంచా కలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కొందరైతే మద్యం సేవిస్తూ చిందులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Date : 20-05-2024 - 5:05 IST