Mary Kom
-
#Sports
Mary Kom: మేరీ కోమ్ నిజంగానే భర్త నుండి విడిపోతున్నారా? క్రికెటర్‌తో బాక్సింగ్ క్వీన్ డేటింగ్‌గా?
కొన్ని నివేదికలు మేరీ కోమ్ జీవితంలో మరొక వ్యక్తి ప్రవేశించాడని పేర్కొంటున్నాయి. ఆమె క్రికెటర్ హితేష్ చౌదరితో డేట్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నివేదికల్లో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియదు.
Date : 09-04-2025 - 4:21 IST -
#Speed News
Mary Kom Divorce: మేరీ కోమ్ విడాకులు.. మరో వ్యక్తితో లవ్.. ఎందుకు ?
2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి మేరీ(Mary Kom Divorce), కారుంగ్ మధ్య విబేధాలు మొదలయ్యాయట.
Date : 07-04-2025 - 4:41 IST -
#Speed News
Mary Kom: నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. వివరణ ఇచ్చిన మేరీకోమ్
బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ (Mary Kom) తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు. తాను ఇంకా రిటైర్ అవ్వలేదని అన్నారు. ఆమె చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని అన్నారు.
Date : 25-01-2024 - 10:04 IST -
#Speed News
Mary Kom Announces Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ బాక్సర్.. కారణమిదే..?
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ రిటైర్మెంట్ (Mary Kom Announces Retirement) ప్రకటించింది. మేరీకోమ్ చేసిన ఈ ప్రకటన అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
Date : 25-01-2024 - 8:09 IST -
#India
Mary Kom: నా రాష్ట్రం తగలబడుతోంది.. కాపాడండి.. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఆవేదన
మే 3న మణిపూర్ (Manipur)లో మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల సంస్థ నిరసన తెలిపింది. ఈ హింసపై ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ (Mary Kom) ప్రధాని నరేంద్ర మోడీని ట్వీట్ చేయడం ద్వారా సహాయం కోరింది.
Date : 04-05-2023 - 10:19 IST -
#Sports
Retirement: త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్న మేరీకోమ్..?
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ (Mary Kom) త్వరలోనే రిటైర్మెంట్ (Retirement) ప్రకటించనున్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన మేరీ కోమ్ వయసు ఈ ఏడాది నవంబరులో 41 ఏళ్లకు చేరుకుంటుంది.
Date : 14-03-2023 - 7:18 IST