Marri Rajasekhar
-
#Andhra Pradesh
Big Shock to YCP : టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు?
Big Shock to YCP : ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం వైసీపీకి పెద్ద షాక్‌గా భావించబడుతోంది
Published Date - 04:13 PM, Fri - 19 September 25 -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Published Date - 06:28 PM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Published Date - 11:01 AM, Wed - 19 March 25