Marredpally SHO K.Nageswar Rao
-
#Telangana
Potency Test : రేపిస్ట్ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు లైంగిక పటుత్వ పరీక్ష
అత్యాచారం, కిడ్నాప్ మరియు హత్యాయత్నం ఆరోపణలను ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మారేడ్‌పల్లి SHO కె.నాగేశ్వర్ రావుకు వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం లైంగిక పటుత్వ శక్తి పరీక్షను నిర్వహించింది.
Date : 15-07-2022 - 5:30 IST