Mark Zuckerberg
-
#Technology
Zuckerberg Phone : జుకర్‌బర్గ్ ఫేవరేట్ స్మార్ట్ ఫోన్ ఇదేనట..!
Zuckerberg Phone : సోషల్ మీడియాలో ఫేస్ బుక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..
Date : 02-08-2023 - 2:12 IST -
#Life Style
Rs 355 Crores For Personal Security : ఏడాదికి 115 కోట్లు.. ఆ బిజినెస్ మ్యాన్ పర్సనల్ సెక్యూరిటీ ఖర్చు
Rs 355 Crores For Personal Security : ఒక లెజెండరీ బిజినెస్ ఐకాన్ గత మూడేళ్లల్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం దాదాపు రూ.355 కోట్లు ఖర్చు చేశారు.
Date : 09-07-2023 - 1:58 IST -
#Speed News
Threads: ట్విట్టర్ కి పోటీగా థ్రెడ్స్ యాప్.. రెండు గంటల్లోనే 2 మిలియన్లకు పైగా ఖాతాలు..!
మెటా ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ యాప్ Instagram ఈరోజు ట్విట్టర్‌కు ప్రత్యర్థిగా థ్రెడ్స్ (Threads) యాప్‌ను ప్రారంభించింది.
Date : 06-07-2023 - 11:45 IST -
#Speed News
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ పై 74 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తి.. కారణమిదే..?
కంపెనీలో నిర్వహించిన అంతర్గత సర్వే నుండి కంపెనీలో సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నాయకత్వాన్ని విశ్వసించడం లేదని తేలింది.
Date : 11-06-2023 - 1:33 IST -
#Sports
Mark Zuckerberg Win : జియుజిట్సులో ఇరగదీసిన జుకర్‌బర్గ్.. 2 పతకాలు కైవసం
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. బిజీ లైఫ్ కు కేరాఫ్ అడ్రస్ !! ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా కంపెనీకి ఆయన సీఈవో !! అయినా తన ఆసక్తులకు జీవం పోసేందుకు జుకర్‌బర్గ్ (Mark Zuckerberg Win) అహర్నిశలు శ్రమిస్తున్నారు.
Date : 07-05-2023 - 5:22 IST -
#Off Beat
Mark Zuckerberg: మరోసారి తండ్రయిన మెటా సీఈవో జుకర్‌బర్గ్
మెటా యజమాని, CEO మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అతని భార్య ప్రిసిల్లా చాన్ మూడవసారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Date : 25-03-2023 - 9:27 IST -
#Speed News
Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు.. 10,000 మంది ఉద్యోగులు ఔట్..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) రెండవసారి భారీ తొలగింపులకు సన్నాహాలు చేసింది. ఈసారి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.
Date : 15-03-2023 - 7:44 IST -
#Speed News
Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!
మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌లో మరిన్ని తొలగింపులను సూచించాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో జుకర్‌బర్గ్ మరిన్ని తొలగింపుల అవకాశాన్ని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మెటా మాతృ సంస్థ.
Date : 31-01-2023 - 8:35 IST -
#World
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సంస్థ..!
ప్రముఖ (మెటా) ఫేస్‌బుక్ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.
Date : 23-11-2022 - 2:45 IST -
#Trending
Meta employees: అనుకున్నదే జరిగింది.. 11 వేల మంది ఉద్యోగాలు కట్..!
అందరూ అనుకున్నదే జరిగింది. ఎలాన్ మస్క్ బాటలోనే జుకర్ బర్గ్ నడిచారు.
Date : 09-11-2022 - 6:33 IST -
#World
Meta: మెటా సంచలన నిర్ణయం.. భారీగా ఉద్యోగాలు కట్..?
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు చూస్తోందని,
Date : 07-11-2022 - 11:23 IST -
#World
lost $100 billion: 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టం.. ఎవరికంటే..?
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు.
Date : 30-10-2022 - 5:06 IST