HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Facebook Owner Mark Zuckerberg Spent Rs 355 Crores For Personal Security

Rs 355 Crores For Personal Security : ఏడాదికి 115 కోట్లు.. ఆ బిజినెస్ మ్యాన్ పర్సనల్ సెక్యూరిటీ ఖర్చు

Rs 355 Crores For Personal Security : ఒక లెజెండరీ బిజినెస్ ఐకాన్ గత మూడేళ్లల్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం దాదాపు రూ.355 కోట్లు ఖర్చు చేశారు. 

  • Author : Pasha Date : 09-07-2023 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rs 355 Crores For Personal security 
Rs 355 Crores For Personal security 

Rs 355 Crores For Personal Security : వీవీఐపీలు తమ పర్సనల్ సెక్యూరిటీ కోసం సంవత్సరానికి కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటారు.. 

కానీ ఒక లెజెండరీ బిజినెస్ ఐకాన్ గత మూడేళ్లల్లో పర్సనల్ సెక్యూరిటీ కోసం దాదాపు రూ.355 కోట్లు ఖర్చు చేశారు. 

అంటే ప్రతి సంవత్సరం ఆయన సగటున రూ.115  కోట్లు తన భద్రత కోసం నీళ్లలా వెచ్చించారు.

ఇంతకీ ఎవరాయన ?

ఆయన ఆస్తి నికర విలువ రూ.8 లక్షల కోట్లు.. ప్రపంచంలోని ధనికుల లిస్టులో ఆయన ర్యాంకు 9.. ఆయన కంపెనీ క్రియేట్ చేసిన ఒక మొబైల్ యాప్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. ఆ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్నేహితులను కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.. మనం చెప్పుకోబోయేది ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ గురించి !! 

గత మూడేళ్లలో మార్క్ జుకర్‌బర్గ్ తన వ్యక్తిగత భద్రత కోసం రూ.355 కోట్లు ఖర్చు చేశారని(Rs 355 Crores For Personal Security)  పేర్కొంటూ అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ “న్యూయార్క్ పోస్ట్”  ఈ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇక్కడి దాకా ఓకే .. కానీ ఆ కథనంలో ఓ వివాదాస్పద విషయాన్ని ప్రస్తావించారు.  జుకర్‌బర్గ్ కుటుంబం “చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్”(CZI) అనే  స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతోంది. ఇది విరాళాలు ఇస్తున్న సంస్థల జాబితాలో పాలసీ లింక్ (PolicyLink) కూడా ఉంది. ఇది  ఢీఫండ్ పోలీస్ (DefundPolice.org) అనే సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది. 2020 నుంచి  పాలసీ లింక్ సంస్థకు “చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్”(CZI)   నుంచి రూ.24 కోట్ల డొనేషన్ ఇచ్చింది. అయితే “న్యూయార్క్ పోస్ట్”  పబ్లిష్ చేసిన కథనంలో  “DefundPolice.org” లక్ష్యాలు, కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.

Also read : T Trains Coming Soon : స్టీమ్ ఇంజన్ కాని స్టీమ్ ఇంజన్ తో “టీ ట్రైన్స్”.. రాయల్ ఫీచర్స్ తో ఎంట్రీ

“అమెరికాలో పోలీసు శాఖకు  నిధుల కేటాయింపును ఆపేసి.. సామాజిక సేవలు, యువజన సేవలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రజా భద్రత కార్యక్రమాలపై పనిచేసే సంస్థలకు ఆ ఫండ్స్ ను కేటాయించాలని DefundPolice.org వాదిస్తుంది. అలాంటి సంస్థకు జుకర్‌బర్గ్ కుటుంబం విరాళాలు ఇస్తూనే.. ప్రతి సంవత్సరం వ్యక్తిగత భద్రతకు రూ.100 కోట్లు ఖర్చు చేయడం పోలీసు శాఖపై జుకర్ బర్గ్ కు ఉన్న అప నమ్మకానికి నిదర్శనం ” అని ఆ కథనంలో ప్రస్తావించారు. పోలీసు శాఖకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే సాలిడాయిర్ (Solidaire) అనే  మరో సంస్థకు కూడా  జుకర్‌బర్గ్ కుటుంబం రూ.20 కోట్ల విరాళం ఇచ్చిందని న్యూస్ స్టోరీలో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • Chan Zuckerberg Initiative
  • DefundPolice
  • Facebook
  • Facebook owner
  • Mark Zuckerberg
  • Rs 355 Crores For Personal Security

Related News

    Latest News

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

    • Indonesia Helicopter Crash: ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి

    • నాసిక్ మ‌త‌మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్‌!

    • Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

    Trending News

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

      • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

      • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd