Mark Carney
-
#Trending
Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట!
పీఎం కార్నీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ కెనడా విలీనంపై చేసిన వ్యాఖ్యలను మొదట జోక్ అని, రెండోసారి ఆలోచించి చెప్పిన మాట అని పేర్కొన్నారు. ఆ తర్వాత కెనడా పీఎం కార్నీ సమావేశంలో ట్రంప్‌ను ప్రశంసించారు.
Published Date - 12:47 PM, Wed - 8 October 25 -
#Devotional
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట ఆలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు..కెనడా ప్రధాని ప్రశంస
ఈవై సెంటర్, ఒట్టావాలో ఇటీవలే వైభవంగా నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ తన అభినందనలు తెలిపారు. ఈ లేఖలో ఆయన హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతా భావం, సామాజిక విలువలపై విశేషంగా ప్రశంసలు గుప్పించారు.
Published Date - 10:09 AM, Mon - 1 September 25 -
#India
Canada-India : విభేదాల నుంచి విప్లవానికి.. భారత్–కెనడా మధ్య తిరిగి స్నేహ యాత్ర
Canada-India : కెనడా తాజా రాజకీయ పరిణామాలు భారత్‌తో సంబంధాలపై స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. గతంలో ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఇచ్చిన ప్రోత్సాహం భారత–కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
Published Date - 01:10 PM, Sat - 14 June 25 -
#Speed News
Who Is Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్.. ఎవరు ?
అనితా ఆనంద్(Who Is Anita Anand) వయసు 58 ఏళ్లు. ఆమె 1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో జన్మించారు.
Published Date - 11:22 AM, Wed - 14 May 25 -
#Speed News
Canada New PM: కెనడా ప్రధానిగా ఆర్థికవేత్త కార్నీ.. ఆయన హిస్టరీ గొప్పదే
మార్క్ కార్నీ 1965లో కెనడాలోని(Canada New PM) ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు.
Published Date - 07:19 AM, Mon - 10 March 25