MANSAS
-
#Speed News
MANSAS: మరోసారి మాన్సాస్ వివాదం.. ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు!
మాన్సాస్ ట్రస్ట్ భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ట్రస్టు అనుమతి లేకుండా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో మన్సూస్ ట్రస్ట్ ఆస్తులను సర్వే చేశారని ఈవో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కోట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్కింగ్‌కు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారని.. మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ఖాళీ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని కలెక్టర్‌కు ఈవో లేఖ రాశారు. ఆస్తులకు రక్షణ కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై […]
Published Date - 04:00 PM, Thu - 6 January 22