Manipur Violence
-
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి
మణిపూర్‌లో హింస (Manipur Violence) ఆగడం లేదు. తాజా కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. మణిపూర్‌లోని బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల్లో గత 72 గంటల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు.
Published Date - 06:34 AM, Fri - 1 September 23 -
#Andhra Pradesh
Parliament Monsoon Session: పార్లమెంట్లో విపక్షాల తీరుపై విజయసాయిరెడ్డి కామెంట్స్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రతిపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతూ అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 12:26 PM, Wed - 26 July 23 -
#Speed News
Monsoon Session: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు వాడీవేడిగా సాగుతున్నాయి. సమావేశంలో మణిపూర్ హింసాకాండపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి
Published Date - 01:11 PM, Mon - 24 July 23 -
#India
Manipur Naked Parade : మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ముష్కరుడి ఇంటికి నిప్పు
Manipur Naked Parade : మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం వైరల్ కావడంతో దానికి రియాక్షన్ మొదలైంది.
Published Date - 10:54 AM, Fri - 21 July 23 -
#Speed News
Supreme Court: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. దోషులను విడిచిపెట్టమని ప్రధాని మోదీ ప్రకటన..!
మణిపూర్‌లోని ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను బట్టలు లేకుండా బహిరంగంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఈ విషయాన్ని స్వయంచాలకంగా స్వీకరించింది.
Published Date - 11:34 AM, Thu - 20 July 23 -
#Speed News
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టును సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం
మణిపూర్‌లోని హింసాకాండ (Manipur Violence) ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Published Date - 01:52 PM, Mon - 10 July 23 -
#India
Manipur Violence : మణిపూర్ హింసాకాండ.. మరో ముగ్గురు మృతి
Manipur Violence : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది.
Published Date - 08:16 AM, Mon - 3 July 23 -
#India
Women Activists In Manipur: మణిపూర్‌లో శాంతి ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టిస్తున్న మహిళలు.. భారత సైన్యం ట్వీట్..!
కుల హింస మంటల్లో రగులుతున్న మణిపూర్‌లో శాంతి స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక మహిళలే అడ్డంకులు (Women Activists In Manipur) సృష్టిస్తున్నారు.
Published Date - 08:29 AM, Tue - 27 June 23 -
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో ఉగ్రవాదుల 12 బంకర్లను ధ్వంసం చేసిన బలగాలు
మణిపూర్ హింస కొనసాగుతుంది. మణిపూర్ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు.
Published Date - 11:18 AM, Mon - 26 June 23 -
#Speed News
All Party Meet: మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన పార్టీల అభిప్రాయం ఇదే..?
శనివారం (జూన్ 24) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం (All Party Meet)లో మణిపూర్‌లో పరిస్థితిపై వివరంగా చర్చించారు.
Published Date - 06:57 AM, Sun - 25 June 23 -
#Speed News
Manipur Violence: ఢిల్లీకి చేరిన మణిపూర్ పంచాయితీ
మణిపూర్ హింసని కట్టడి చేయాలనీ 40 సంస్థల ప్రతినిధుల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.
Published Date - 05:38 PM, Sat - 24 June 23 -
#India
Manipur Situation: మణిపూర్ అల్లర్లపై చర్చకు ఈనెల 24న అఖిలపక్ష సమావేశం
మణిపూర్ పరిస్థితి (Manipur Situation)పై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 24న అఖిలపక్ష అఖిలపక్షఏర్పాటు చేసింది.
Published Date - 06:58 AM, Thu - 22 June 23 -
#Speed News
Internet Ban: మణిపూర్‌లో హింసాకాండ.. జూన్ 25 వరకు ఇంటర్నెట్ నిషేధం
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా మరో ఐదు రోజులు (జూన్ 25) ఇంటర్నెట్ నిషేధాన్ని (Internet Ban) పొడిగించింది.
Published Date - 07:55 AM, Wed - 21 June 23 -
#Speed News
Firing By Miscreants: ఆగని మణిపూర్ హింసాకాండ.. విచక్షణారహితంగా కాల్పులు, ఆర్మీ జవాన్ కి గాయాలు
రాత్రి సమయంలో కాంటో సబల్ నుండి చింగ్‌మాంగ్ గ్రామం వైపు సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు (Firing By Miscreants) జరిపారని భారత సైన్యానికి చెందిన స్పియర్ కార్ప్స్ తెలియజేసింది.
Published Date - 11:09 AM, Mon - 19 June 23 -
#India
Manipur Violence: ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్‌పై ప్రధానికి విజ్ఞప్తి చేసిన మాజీ ఆర్మీ చీఫ్
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు (Manipur Violence) సుమారు ఒకటిన్నర నెలలు గడిచినా ఆగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి కోసం విజ్ఞప్తులు చేసినప్పటికీ మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య జాతి హింస కొనసాగుతోంది.
Published Date - 08:39 AM, Sat - 17 June 23