Manipur University Campus
-
#India
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. […]
Published Date - 02:17 PM, Sat - 24 February 24