Manifesto
-
#India
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల
Ajit Pawar : బారామతి డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ మేనిఫెస్టోలో విడుదల సందర్భంగా మాట్లాడారు. 'లడ్కీ బహిన్ యోజన అనేది మహారాష్ట్ర చరిత్రలో అతిపెద్ద నెలవారీ డీబీటీ బదిలీ పథకం. 2.3 కోట్ల మంది మహిళలకు (ప్రస్తుతం ఏడాదికి రూ. 18,000) సంవత్సరానికి రూ. 25,000 ప్రయోజనాలను అందజేస్తుంది' అని అన్నారు.
Published Date - 03:36 PM, Wed - 6 November 24 -
#India
Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క
Jharkhand : కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు.
Published Date - 07:40 PM, Fri - 1 November 24 -
#India
Manifesto : రాజకీయ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చకుంటే ఈసీ చర్యలు తీసుకుంటుందా?
Manifesto : హర్యానాలో ఎన్నికల పార్టీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలపై వెనక్కి తగ్గితే ఏం జరుగుతుందనేది ప్రశ్న. ఎన్నికల కమిషన్‌కు ఏమైనా చర్యలు తీసుకునే అధికారం ఉందా? సమాధానం తెలుసుకుందాం.
Published Date - 07:24 PM, Thu - 19 September 24 -
#Andhra Pradesh
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
Published Date - 10:59 PM, Tue - 14 May 24 -
#India
BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. అయితే ఇదివరకే కాంగ్రెస్ తమ హామీలను మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. కాగా ఇరు పార్టీల మేనిఫెస్టోలో మహిళలనే టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.
Published Date - 03:46 PM, Sun - 14 April 24 -
#India
RJD Manifesto: బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా
దేశంలో భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే 5 ఏళ్లలో దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.
Published Date - 12:16 PM, Sat - 13 April 24 -
#India
Congress : ఈసీకి ప్రధాని మోడీపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..ఎందుకంటే…!
Congress party: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో బీజేపీ(bjp), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర్’ ను ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. We’re now on WhatsApp. Click to Join. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత […]
Published Date - 05:21 PM, Mon - 8 April 24 -
#Telangana
KTR Satires: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ సెటైర్స్
కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” గా పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై కేటీఆర్ కాంగ్రెస్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Published Date - 07:31 PM, Fri - 5 April 24 -
#India
BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా
BJP: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ(bjp) తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మేనిఫెస్టో కమిటీ(Manifesto Committee)ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా మరో కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌ను నియమించింది. మొత్తం 27 మంది సభ్యులతో కూడిన ఈ […]
Published Date - 05:16 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Published Date - 09:34 AM, Mon - 11 March 24 -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Published Date - 02:42 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
AP Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే: ఏపీ బీజేపీ
ప్రజల్లో విశ్వాసం నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర బీజేపీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం కనిష్ట స్థాయికి చేరినందున రాష్ట్రంలో పార్టీ ఇమేజ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది.
Published Date - 10:47 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
YSRCP Manifesto: 10న బాపట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి సన్నాహక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Published Date - 03:55 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
YSRCP Manifesto 2024: ఫిబ్రవరి 18న సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి, మార్చి నెలలో తనషెడ్యూల్‌ను ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం ఆయన పునరాగమనం బాట పట్టారు.
Published Date - 03:56 PM, Sat - 10 February 24 -
#India
Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది హైకమాండ్. ఈ మేరకు వచ్చే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Published Date - 08:45 PM, Thu - 4 January 24