Mangos Side Effects
-
#Health
Uric Acid : యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు మామిడిపండ్లు తినాలా వద్దా? నిపుణలు ఏం చెబుతున్నారు.
వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ఘుమఘుమలు నోరూరిస్తాయి. ఈ సీజన్లో మామిడి పండ్లను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ యూరిక్ యాసిడ్ (Uric Acid) సమస్య ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా లేదా. ఇదొక పెద్ద ప్రశ్న. మామిడిపండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ అనేది బలహీనమైన జీవక్రియకు సంబంధించిన వ్యాధి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు మామిడిపండ్లు తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మామిడి పండ్లు అధిక మొత్తంలో […]
Published Date - 08:51 AM, Mon - 17 April 23