Mamata Banerjee
-
#India
Mamata Banerjee: దీదీ కి భారీ షాక్
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పార్టీ నుంచి వైదొలిగిన మూడో రాజ్యసభ సభ్యుడు ఆయనే కావడం గమనార్హం. ఈ పరిణామం పార్టీలో తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోంది. ఈరోజు ఉదయం రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను కలిసి ప్రకాశ్ చిక్ తన రాజీనామా లేఖను సమర్పించారు. […]
Date : 11-06-2026 - 12:43 IST -
#India
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ
పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) మంగళవారం (జూన్ 9, 2026) నాడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి (30B, హరీష్ ఛటర్జీ వీధి) చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని CID అధికారులు భావించారు. ఆ చిరునామా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేర్కొనబడినందున, తాము ఆ ప్రాంగణంలో సోదాలు చేయాలనుకుంటున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. పార్టీ అధికారులతో […]
Date : 09-06-2026 - 5:11 IST -
#South
Mamata Banerjee: మమతా బెనర్జీ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశం అనూహ్యంగా రద్దయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు గాను 20 మంది మాత్రమే హాజరుకావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. […]
Date : 02-06-2026 - 10:08 IST -
#Cinema
Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. View this post on Instagram A post […]
Date : 09-05-2026 - 3:03 IST -
#India
Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ ఆర్.ఎన్. రవి రద్దు చేయడంతో మమతా బెనర్జీ అధికారికంగా ‘మాజీ ముఖ్యమంత్రి’ అయ్యారు. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రకటన వెలువడింది. అసెంబ్లీ రద్దుతో ఆమె నేతృత్వంలోని కేబినెట్ కూడా రద్దయింది. అయితే, అధికారికంగా పదవి కోల్పోయినప్పటికీ, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో మాత్రం ఇప్పటికీ ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’గానే తనను తాను పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం […]
Date : 08-05-2026 - 12:12 IST -
#India
Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేస్తామని అన్నారు. […]
Date : 28-03-2026 - 3:42 IST -
#India
‘SIR’ అనేది పెద్ద స్కామ్ – మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్పూర్ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు
Date : 30-12-2025 - 8:23 IST -
#Sports
Lionel Messi : మెస్సీని చూడలేకపోయామంటూ ఫ్యాన్స్ ఆగ్రహం
Lionel Messi : మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీని అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చుట్టుముట్టేయడంతో, స్టేడియం చుట్టూ లాప్ చేయాలన్న అతని ప్రయత్నం విఫలమైంది
Date : 13-12-2025 - 4:01 IST -
#India
West Bengal : “అమ్మను మా ఇంటికి పంపించండి”..మమతా బెనర్జీకి ఐదేళ్ల బాలుడి లేఖ
ఈ చిన్నారి పేరు ఐతిజ్య దాస్. అసన్‌సోల్‌కు చెందిన ఈ బాలుడు తన తల్లి స్వాగత పెయిన్ కోసం సీఎం మమత బెనర్జీకి లేఖ రాశాడు. తల్లి తన దగ్గర ఉండాలని, ఆ తల్లి ఉద్యోగం మన ఊర్లోనే ఉండాలని కోరుకుంటూ ఆ చిన్నారి తన హృదయాలను అక్షరాలుగా మార్చాడు.
Date : 09-09-2025 - 12:43 IST -
#India
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
Tarun Chugh : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు.
Date : 30-08-2025 - 4:12 IST -
#Andhra Pradesh
Richest CM’s : దేశంలో రిచెస్ట్ సీఎంలు వీళ్లే..!
Richest CM's : తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదిక విడుదల చేసింది, ఇందులో దేశంలోని అత్యంత సంపన్న , తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల వివరాలు వెల్లడించబడ్డాయి.
Date : 23-08-2025 - 12:29 IST -
#India
Amit Shah : వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం
Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 01-06-2025 - 5:20 IST -
#India
All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు.
Date : 19-05-2025 - 5:45 IST -
#India
Mamata Banerjee : మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు జారీ
స్వచ్ఛంద సంస్థ (NGO) 'ఆత్మదీప్' తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దత్తా ఈ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది.
Date : 10-04-2025 - 4:31 IST -
#India
Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు.
Date : 27-02-2025 - 5:27 IST