Malabar Gold & Diamonds
-
#Business
అనంతపురంలోని బంగారం ప్రియులకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ తీపి కబురు
కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం సంస్థ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, అన్‌కట్ మరియు రత్నాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 30% వరకు, అలాగే వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఫిబ్రవరి 08, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. లైఫ్‌టైమ్ మెయింటెనెన్స్
Date : 04-02-2026 - 5:02 IST