Makar Sankranti 2026
-
#Health
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!
అంచులు లేని లేదా పిట్టగోడ లేని డాబాలపై గాలిపటాలు ఎగురవేయకండి. గాలిపటం వైపే చూస్తూ వెనక్కి అడుగులు వేయడం వల్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.
Date : 14-01-2026 - 3:30 IST -
#Andhra Pradesh
కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు
Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపారం ఏటా రూ.5 కోట్లకు చేరుకుంటుంది. కోడి పందేలకు […]
Date : 12-01-2026 - 12:42 IST -
#Devotional
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
#Devotional
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ […]
Date : 09-01-2026 - 11:23 IST -
#Andhra Pradesh
ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు
Date : 07-01-2026 - 7:44 IST